
మోహన్‌లాల్ హీరోగా విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రానికి ‘ఆపరేషన్ గంగా’ అని పేరు పెట్టారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ చేపట్టిన ఎవాక్యుయేషన్ మిషన్ ఆధారంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, అదిల్ హుస్సేన్, భాగ్యశ్రీ బోర్సే వంటి ప్రముఖ నటులు నటిస్తుండగా, 180 రోజుల పాటు షూటింగ్ జరగనుంది.