Indian Politics
వర్గ విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాలి: కొండా సురేఖ

వర్గ విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాలి: కొండా సురేఖ

Eenadu1h
THE BRIEF
1

కాంగ్రెస్‌ నాయకులంతా వర్గ విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ వరంగల్‌లో పిలుపునిచ్చారు.

2

కొంతమంది నాయకులు హద్దులో మాట్లాడాలని, అదుపుతప్పి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తామని హెచ్చరిస్తూ ఒక్కో మహిళ నలుగురిని కొడుతుందన్నారు.

3

ప్రతిపక్ష నేతలు గాలిలో కత్తులు తిప్పుతున్నారని, వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె పార్టీ శ్రేణులకు సూచించారు.