Economy
మహారాష్ట్రలో జేఎల్‌ఆర్‌ డిఫెండర్‌ 110 ఉత్పత్తి ప్రారంభం.. ధర రూ.34 లక్షలు తగ్గింపు

మహారాష్ట్రలో జేఎల్‌ఆర్‌ డిఫెండర్‌ 110 ఉత్పత్తి ప్రారంభం.. ధర రూ.34 లక్షలు తగ్గింపు

Eenadu2h
THE BRIEF
1

టాటా గ్రూప్‌ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఇండియా విలాసవంత ఎస్‌యూవీ మోడల్‌ డిఫెండర్‌ 110 ఉత్పత్తిని ప్రారంభించింది.

2

ఈ మోడల్ ఉత్పత్తిని మహారాష్ట్రలోని పుణె ప్లాంట్‌లో చేపట్టినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

3

ఈ వాహనం ధరలో రూ.34 లక్షలు తగ్గినట్లు జేఎల్‌ఆర్‌ వెల్లడించింది.