
బిగ్బాస్ సీజన్ 10లో హౌస్లోకి అడుగుపెట్టిన రెండే రోజుల్లో కామనర్ మిథిలేష్ కప్ కంటే డబ్బులే ముఖ్యం అని చెప్పి బయటకొచ్చేశాడు.
హౌస్లో ఎక్కువ రోజులు ఉండకపోయినా సూట్కేస్ ఆఫర్ కింద ఏకంగా రూ.15 లక్షలు తీసుకుని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ పరిణామంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన నిర్ణయం సరైనదేనంటూ చర్చించుకుంటున్నారు.