గత మూడేళ్లలో యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ సగటున 36.14 శాతం వార్షిక రాబడిని అందించి అగ్రస్థానంలో నిలిచింది.
క్వాంటమ్ గోల్డ్ ఈటీఎఫ్ 35.98 శాతం, ఎస్‌బీఐ గోల్డ్ ఫండ్ 35.77 శాతం, యాక్సిస్ గోల్డ్ ఫండ్ 35.20 శాతం రాబడులను నమోదు చేశాయి.
ఈ పథకాల్లో మూడేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన వారి సొమ్ము ప్రస్తుతం రూ.2.47 లక్షల నుండి రూ.2.52 లక్షల వరకు పెరిగింది.