
రష్యా రాజధాని మాస్కోలో భారీ ప్రాణనష్టానికి దారితీసే దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది.
త్సారిట్సినో మ్యూజియం రిజర్వ్ ప్రాంతంలో ఈ ముప్పు ఉందని విశ్వసనీయ సమాచారం అందిందని వెల్లడించింది.
ఈ హెచ్చరికల నేపథ్యంలో రష్యా సెక్యూరిటీ సర్వీస్ అప్రమత్తమై తగిన చర్యలు చేపట్టింది.