
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌కు బానిసలై ప్రతి క్షణం దానితోనే గడపాలని భావిస్తున్నారు.
మొబైల్ ఫోన్ల నుంచి నిరంతరం వెలువడే రేడియేషన్ వల్ల మానవ శరీరంపై అనేక దుష్ప్రభావాలు పడుతున్నట్లు పలు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
ఫోన్ వ్యసనం కారణంగా ఆరోగ్యంపై దీర్ఘకాలికంగా వ్యతిరేక ప్రభావాలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.