International
యూకే విచ్ఛిన్నంపై పెరుగుతున్న ప్రశ్నలు

యూకే విచ్ఛిన్నంపై పెరుగుతున్న ప్రశ్నలు

eenadu.net26m
THE BRIEF
1

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాలను ఆక్రమించి వెలుగొందిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ప్రభ మసకబారుతోంది.

2

బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం పొందిన దేశాల బాటలోనే, యూకేలోని సెమీ అటానమస్‌ ప్రాంతాలు కూడా విడిపోనున్నాయా అనే చర్చ జరుగుతోంది.

3

ప్రస్తుతం ఈ ప్రశ్నలపై ప్రపంచవ్యాప్తంగా అవుననే సమాధానం వినిపిస్తోంది.