Indian Politics

యువకుడి చెంప పగలగొట్టిన ఢిల్లీ మంత్రి

telugu.news1814h
THE BRIEF
1

ఢిల్లీలో రోడ్ల నాణ్యత సరిగా లేదని ప్రశ్నించినందుకు ఓ యువకుడిపై మంత్రి దాడి చేసి చెంప పగలగొట్టారు.

2

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

3

ప్రతిపక్ష ఎమ్మెల్యే సహాయకుడిగా ఉన్న సదరు వ్యక్తిని ప్రశ్నించినందుకు మంత్రి సహనం కోల్పోయి దాడికి పాల్పడ్డారు.