
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భారత ద్వయం సాత్విక్-చిరాగ్ 21-16, 18-21, 21-11తో మలేషియా జంటను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించారు.
ఆదివారం జరిగే ఫైనల్లో భారత జంట చైనాకు చెందిన హీ-జింగ్ టిన్, ఝియాంగ్ యూలతో తలపడనున్నారు.
ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీలో భారత షట్లర్ అన్మోల్ ఖర్బ్ సెమీఫైనల్లో చైనాకు చెందిన షూ-వెన్-జింగ్ చేతిలో 16-21, 19-21 తేడాతో ఓటమిపాలైంది.