
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 కోసం బిహార్ సీనియర్ జట్టు కెప్టెన్‌గా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు.
ఈ టోర్నీలో కేవలం ఒక్క మ్యాచ్‌కు మాత్రమే అతను కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, టీ20 క్రికెట్‌లో ఒక జట్టుకు సారథ్యం వహిస్తున్న పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత ఖతార్ వేదికగా జరిగే ఎమర్జింగ్ ఆసియా కప్ కోసం ఇండియా 'ఎ' జట్టు తరపున ఆడేందుకు అతను పయనం కానున్నాడు.