
ఇటలీ పాఠశాలల్లో బురఖా మరియు నిఖాబ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఈ సంచలన ప్రతిపాదనను, నిర్ణయాన్ని వెల్లడించారు.
ఈ దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై త్వరలోనే మరిన్ని పరిమితులు విధించే అవకాశం ఉందని సమాచారం.