
ఇజ్రాయెల్‌లో 2019 నుంచి 2026 ఆగస్టు మధ్య ఏడేళ్ల కాలంలో ప్రధానుల హెయిర్ స్టైలింగ్, మేకప్ కోసం రూ.4.5 కోట్లు ఖర్చయ్యాయని ప్రధాని కార్యాలయం తెలిపింది.
సమాచార స్వేచ్ఛా ఉద్యమం తరఫున న్యాయవాది దాఖలు చేసిన దరఖాస్తుకు స్పందించి ఈ వివరాలను అధికారులు వెల్లడించారు.
మొత్తం వ్యయంలో 90 శాతాన్ని ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఆయన భార్య సారా కోసమే ఉపయోగించినట్లు రికార్డులు పేర్కొన్నాయి.