జగద్ధాత్రి సహా పలు తెలుగు సీరియల్స్‌లో నటించిన ఝాన్సీ రాథోడ్ ఆగస్టు 30న వివాహం చేసుకున్నారు.
ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఝాన్సీ రాథోడ్ తన భర్త ఈశాన్తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.