దర్శకుడు తరుణ్‌భాస్కర్ నటుడిగానూ రాణిస్తుండగా, ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కల్యాణం’.
ఈ చిత్రంలో తరుణ్‌భాస్కర్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.
ఈ సినిమాను అక్టోబర్ 16వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.