
30 ఏళ్ల వయస్సు దాటిన వారు హార్మోన్ల సమతుల్యత కోసం బాదం, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎముకల దృఢత్వం కోసం క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే రాగి, పెరుగు, ఆకుకూరలు, నువ్వులను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి.
పేగుల ఆరోగ్యం కోసం పీచు పదార్థాలు ఉండే ఓట్స్, చిలకడదుంపలు, పెరుగు వంటి ప్రోబయోటిక్ ఆహారాలను తీసుకోవడం ద్వారా శక్తిని నిలకడగా ఉంచుకోవచ్చు.