
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి సోమవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు.
స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.