Sports
మహిళల హాకీ ప్రపంచకప్ విజేతగా అర్జెంటీనా

మహిళల హాకీ ప్రపంచకప్ విజేతగా అర్జెంటీనా

NTV Telugu1h
THE BRIEF
1

మహిళల హాకీ ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో అర్జెంటీనా షూటౌట్‌లో 3-1 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి 16 ఏళ్ల తర్వాత విశ్వ విజేతగా నిలిచింది.

2

నిర్ణీత 60 నిమిషాల ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.

3

అర్జెంటీనా గోల్‌కీపర్ క్రిస్టినా కొసెంటినో అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది.