
శ్రావణ మాసం కారణంగా బంగారం కొనుగోళ్లు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లోని జ్యువెలరీ షాపులు రద్దీగా మారాయి.
ప్రస్తుతం బిస్కెట్ బంగారం గ్రాము రూ. 14,900 ఉండగా, గత పది రోజుల్లోనే గ్రాముకు సుమారు రూ. 1,200 ధర పెరిగింది.
యూరప్‌లో కొనుగోళ్లు పెరగడం, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.