
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత ఓపెనర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ఏడాది ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ మొత్తం 1012 పరుగులు సాధించాడు.