బాలిస్టిక్ క్షిపణుల పరిధిపై విధించుకున్న 2,000 కిలోమీటర్ల స్వీయ పరిమితిని ఎత్తేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది.
ఈ విషయాన్ని ఐఆర్‌జీసీ అధికారికంగా వెల్లడించింది.
దీంతో ఇరాన్ క్షిపణుల పరిధిపై ఉన్న పరిమితులు తొలగిపోయాయి.