రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1,279.35 కోట్లు సమీకరించనున్నట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది.
ఈ మేరకు డైరెక్టర్ల బోర్డు నుంచి ఆమోదం లభించినట్లు కంపెనీ తెలిపింది.
ఈ రైట్స్ ఇష్యూ అక్టోబర్ 12 నుంచి 22 వరకు కొనసాగనుంది.