Economy
రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1,279 కోట్లు సమీకరించనున్న నాట్కో ఫార్మా

రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1,279 కోట్లు సమీకరించనున్న నాట్కో ఫార్మా

Andhrajyothy9h
THE BRIEF
1

రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.1,279.35 కోట్లు సమీకరించనున్నట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది.

2

ఈ మేరకు డైరెక్టర్ల బోర్డు నుంచి ఆమోదం లభించినట్లు కంపెనీ తెలిపింది.

3

ఈ రైట్స్‌ ఇష్యూ అక్టోబర్ 12 నుంచి 22 వరకు కొనసాగనుంది.