
లీడ్స్‌లో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 16 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొంది, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 321 పరుగులు చేయగా, కుశాల్ మెండిస్ 121 పరుగులు చేసి సెంచరీతో చెలరేగాడు.
అనంతరం ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 305 పరుగులు మాత్రమే చేయగలిగింది.