
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
గౌతమ్‌ను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా మహేశ్ బాబు తనయుడికి ప్రత్యేకమైన బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.