
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో 'మన ప్యానెల్' అభ్యర్థులు విజయం సాధించారు.
ఈ ప్యానెల్ నుండి నిర్మాత సి.కల్యాణ్ ఇప్పటికే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు.
నిర్మాతల మండలిలో కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.