
ఆసియా కప్ టోర్నీలో భాగంగా థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధన అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 10,750 పరుగులతో రెండో స్థానానికి చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సుజీ బేట్స్ (10,740 పరుగులు) రికార్డును అధిగమించిన మంధన, ప్రస్తుతం మిథాలీరాజ్ (10,868 పరుగులు) తర్వాత రెండో స్థానంలో ఉంది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జెమీమా గాయపడటంతో ఆమె స్థానంలో ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది.