హీరో దర్శన్ నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన అనుచరుడు కీలక విషయాలు వెల్లడించాడు.
హత్య జరిగిన తీరు అత్యంత దారుణంగా ఉందని, నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు, త్వరలోనే తుది నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు.