
అత్యాచారం కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను బాంబే హైకోర్టుకు చెందిన గోవా ధర్మాసనం దోషిగా తేల్చింది.
గురువారం వెలువడిన ఈ తీర్పుతో తరుణ్ తేజ్‌పాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ మీడియా సంస్థ తెహల్కాకు చెందిన మాజీ ఎడిటర్‌పై ఈ అత్యాచార కేసు నమోదైంది.