
2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా పంపాలని మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ సూచించారు.
జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో వైభవ్ మూడు మ్యాచ్‌ల్లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
శుభ్‌మన్ గిల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ద్వారా మిడిలార్డర్ మరింత బలంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.