
తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా నకిలీదని, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించారని శాలినీ పాండే స్పష్టం చేశారు.
మహిళలను కించపరిచేలా ఇలాంటి ఫేక్ వీడియోలు రూపొందించడం దారుణమని, వీటిని డౌన్లోడ్ చేయకుండా రిపోర్ట్ చేయాలని ఆమె కోరారు.
గతంలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ వంటి నటీమణులు కూడా ఇలాంటి డీప్‌ఫేక్ సమస్యలను ఎదుర్కొన్నారని ఆమె గుర్తుచేశారు.