ఈ వారం పర్పుల్ స్టైల్ ల్యాబ్స్, రేస్ ఆఫ్ బిలీఫ్, దీపా జువెలర్స్ సహా మొత్తం 7 కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులను సమీకరించనున్నాయి.
పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ రూ.680 కోట్లు, దీపా జువెలర్స్ రూ.459.72 కోట్లు, రేస్ ఆఫ్ బిలీఫ్ రూ.125 కోట్లు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి.
అదనంగా అగ్మాంట్ ఎంటర్ ప్రైజెస్, హై-టెక్ ఇంజనీర్స్ సహా 8 కంపెనీల షేర్లు ఈ వారం స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి.