
భోజనం తర్వాత తమలపాకులు నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
ప్రతిరోజూ తమలపాకులు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసన తగ్గడంతో పాటు నోటి ఆరోగ్యం మెరుగవుతుంది.
దగ్గు, జలుబు సమస్యలతో బాధపడేవారికి ఇది గొంతు ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.