
విమాన సర్వీసు రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికుడికి రూ.40 వేల పరిహారం చెల్లించాలని బెంగళూరు వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.
ప్రయాణికుడు వ్యాపార నష్టం రూ.3 లక్షలు కోరినప్పటికీ, తగిన ఆధారాలు లేకపోవడంతో ఆ మొత్తాన్ని తిరస్కరించింది.
విమానయాన సంస్థ నిర్వహణాపరమైన కారణాలతోనే విమానాన్ని రద్దు చేసినట్లు తెలిపింది.