Economy
రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం

రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం

Eenadu1h
THE BRIEF
1

రాబోయే నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది.

2

సెప్టెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.65 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది.

3

అక్టోబరు-నవంబరు నెలల్లో ఇది 6.5 శాతాన్ని మించిపోవచ్చని నివేదిక వెల్లడించింది.