
ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్థులు మూడు రోజులుగా నిరసనలు చేపట్టారు.
ఆదివారం రాత్రి ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ షిరీష్ కేదారే నిరసనకారులతో సుదీర్ఘంగా సమావేశమై 18 డిమాండ్లపై చర్చించారు.
మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పవాయి పోలీసులు ప్రొఫెసర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు బీఎన్ఎస్ సెక్షన్ 108 కింద కేసులు నమోదు చేశారు.