
ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ మరియు అంతర్జాలం యువతకు సరికొత్త ఆయుధాలుగా మారాయి.
కొందరు సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.
మరికొందరు మాత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు చక్కటి అవకాశాలుగా మలుచుకుంటున్నారు.