
నిర్మల్ జిల్లా మేడంపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి మాత్రమే చదువుతున్నాడు.
ఆ విద్యార్థికి బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయుడు నిత్యం పాఠశాలకు హాజరవుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.