శ్రీవల్లి పన్నిన కుట్రతో ధీరజ్, ప్రేమల మధ్య చిచ్చు రేగి, ప్రేమ తన పుట్టింటికి వెళ్లడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
తన మనవరాలి కాపురం సమస్యలో పడటానికి తానే కారణమని శారదాంబ బాధపడుతుండగా, భద్రావతి మాత్రం ధీరజ్ కుటుంబంపై పగను పెంచుతోంది.
ధీరజ్ తన గదిలో ప్రేమ జ్ఞాపకాలతో బాధపడుతుండగా, వేదవతి తన నిర్ణయం వల్ల జరిగిన తప్పిదానికి క్షమాపణలు కోరుతూ ఎమోషనల్ అయ్యింది.