Health & Environment
ఏపీకి ఐఎండీ గుడ్‌న్యూస్‌.. ఈ నెల 14 నుంచి వర్షాలు

ఏపీకి ఐఎండీ గుడ్‌న్యూస్‌.. ఈ నెల 14 నుంచి వర్షాలు

Sakshi2h
THE BRIEF
1

నార్త్ అండమాన్ సముద్రంలో ఈ నెల 11న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, 13 నాటికి అది అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

2

ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు - దక్షిణ కోస్తాకు దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది.

3

దీని ప్రభావంతో 14 నుంచి ఏపీలోని కోస్తా జిల్లాల్లో మోస్తరు వానలు, రాయలసీమ - దక్షిణ కోస్తాలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.