Economy
అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

Eenadu1h
THE BRIEF
1

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర 3.5శాతం తగ్గగా, వెండి ధర 14శాతం మేర పడిపోయింది.

2

శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ విపణిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.45లక్షలు పలికింది.

3

అంతర్జాతీయ విపణిలో స్పాట్‌ గోల్డ్‌ ధర 0.2శాతం దిగొచ్చి 3990డాలర్ల వద్ద కొనసాగుతోంది.