దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ మూడో త్రైమాసికంలో 80.2 బిలియన్ డాలర్ల ఆపరేటింగ్ లాభాన్ని అంచనా వేసినట్లు వెల్లడైంది.
శామ్సంగ్ ఒక్క కంపెనీ ఆర్జించే లాభం భారత్‌లోని అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం లాభం కంటే ఎక్కువని వేదాంత గ్రూప్ అధినేత అనిల్ అగర్వాల్ తెలిపారు.
సెమీకండక్టర్ మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరగడంతో శామ్సంగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ భారీగా పెరుగుతోందని నివేదికలు పేర్కొన్నాయి.