
మహిళల టీ20 ఆసియా కప్ 2026లో భాగంగా థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సుజీ బేట్స్ (10,740 పరుగులు) రికార్డును మంధాన అధిగమించింది.
ప్రస్తుతం మంధాన మూడు ఫార్మాట్లు కలిపి 10,750 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, మిథాలీ రాజ్ 10,868 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.