విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాద ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.
సంఘటనా స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.