
వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేలు మరియు ఐదు టీ20ల సిరీస్‌ల కోసం బీసీసీఐ జట్లను ప్రకటించింది.
ఈ వన్డే జట్టులో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు చోటు దక్కలేదు.
సెప్టెంబరు 27 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 6 నుంచి ఐదు టీ20ల సిరీస్ జరగనుంది.