Technology
జర్మనీలో బాలికపై లైంగిక వేధింపుల ఘటన: రోబో సీజ్

జర్మనీలో బాలికపై లైంగిక వేధింపుల ఘటన: రోబో సీజ్

Andhrajyothy1h
THE BRIEF
1

జర్మనీలోని కొలోన్ నగరంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో పోలీసులు ఓ రోబోను సీజ్ చేశారు.

2

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద ఫ్రెండ్స్‌తో ఉన్న బాలిక వెనక నుంచి వచ్చిన రోబో అసభ్యకర చర్యలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

3

ఈ ఘటనకు సంబంధించి రోబోను కొనుగోలు చేసిన 16 ఏళ్ల బాలుడు, అతడి స్నేహితుడి ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.