
టాటా గ్రూపు హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌ను లిస్టింగ్ నుంచి తప్పించేందుకు పునర్వ్యవస్థీకరణకు సిద్ధమైంది.
టాటా సన్స్‌లో మెజారిటీ వాటాదారైన (66%) టాటా ట్రస్ట్స్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా కొనసాగే అవకాశం ఉంది.