
అంగారక గ్రహంపై మానవ ఆవాసాల ఏర్పాటు కోసం హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక వినూత్న నిర్మాణ పదార్థాన్ని అభివృద్ధి చేశారు.
మార్స్ మట్టి, జెలాటిన్, జన్యుమార్పిడి చేసిన ఈస్ట్ను ఉపయోగించి 3D ప్రింటింగ్తో గృహాలను నిర్మించే టెక్నాలజీని రూపొందించారు.
అత్యంత శీతల వాతావరణంలో తక్కువ శక్తితో ఈ పదార్థం దానంతట అదే గట్టిపడుతుందని పరిశోధకులు వివరించారు.