
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో భీకరమైన ఫామ్‌తో రాణిస్తున్నాడు.
కోహ్లీ ప్రస్తుత ఫామ్ ప్రత్యర్థులకు అత్యంత ప్రమాదకరంగా మారిందని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసించారు.
ఈ మేరకు కోహ్లీ ప్రదర్శనను కొనియాడుతూ ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.