International
బిల్‌బోర్డ్‌లపై పోర్న్‌ చిత్రాల ప్రదర్శన

బిల్‌బోర్డ్‌లపై పోర్న్‌ చిత్రాల ప్రదర్శన

Eenadu2h
THE BRIEF
1

బహిరంగ ప్రదేశాల్లో ప్రకటనలను ప్రదర్శించే బిల్‌బోర్డ్‌లపై ఒక్కసారిగా పోర్న్‌ చిత్రాలు దర్శనమిచ్చాయి.

2

ఈ ఘటన పలు దేశాల్లోని బిల్‌బోర్డ్‌లపై చోటుచేసుకుంది.

3

బిల్‌బోర్డ్‌లను హ్యాక్ చేయడం ద్వారా ఈ నీలి చిత్రాలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది.